పేద, మధ్యతరగతి ప్రజల జీవనాన్ని మున్నేరు వరదలు పూర్తిస్థాయిలో దెబ్బతీశాయి. వారి కష్టమంతా వరదపాలైంది. దాదాపు ఖమ్మం నగరంలోనే సుమారు 30 వేల కుటుంబాలు వరద దెబ్బకు విలవిల్లాడుతున్నాయి.
ఇటీవలి భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు, కాలువలు, చెరువులు, కెనాల్ పంట నష్టాలపై అంచనాలు పక్కాగా ఉండాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట�