చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించండి
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్లు కావస్తున్నదని, ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి
- ప్రభుత్వాన్ని కోరిన కార్మిక సంఘం
హైదరాబాద్,సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్లు కావస్తున్నదని, ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
కార్మికులకు చేతినిండా పని దొరికే పరిస్థితి లేకుండా పోతున్నదని అన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి, టెస్కోకు పాలక మండలిని నియమించాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేతను సర్వనాశనం చేసే విధానాలను మానుకోవాలని, జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. భవిష్యత్తులో బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే చీరలను చేనేత మగ్గాలపై నేయించి, పంపిణీ చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

