ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా సీపీఐ
నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్రం తీరుకు నిరసనగా సీపీఐ పోరు బాట పట్టనున్నది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్ర విసృ్తత కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
- దేశవ్యాప్త కార్యాచరణ ప్రకటన
- 27న లోక్‌భవన్, కలెక్టరేట్ల వద్ద భారీ నిరసనలు: కూనంనేని
హైదరాబాద్, జూలై 24 (నమస్తేతెలంగాణ): నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్రం తీరుకు నిరసనగా సీపీఐ పోరు బాట పట్టనున్నది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్ర విసృ్తత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్త కార్యాచరణను పార్టీ ప్రకటించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
ఈనెల 27న హైదరాబాద్‌లోని లోక్‌భవన్, జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు పాద యాత్రలు, ప్రచార యాత్రలు, సెప్టెంబరు 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. సెప్టెంబరు 17 భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

