జగిత్యాల: పితృవియోగంతో బాధలో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. జగిత్యాలలోని ఆయన నివాసానికి చేరుకున్న కేటీఆర్.. మాకునూరి హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపుతున్న మాకునూరి హనుమంతరావు మార్చి 28న మరణించిన విషయం తెలిసిందే.