KTR | పరారీలో కేంద్ర హోంమంత్రి కుమారుడు.. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి..!
KTR : పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పరారీలో ఉండడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు.
KTR : పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్ పరారీలో ఉండడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు. ఒక కేంద్రమంత్రి కుమారుడు పరారీలో ఉండడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని కేటీఆర్ ఎక్స్‌లో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కు ఆయన బేటీ బచాబో, పోక్సో యాష్ ట్యాగ్లు జత చేశారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి సాయి భగీరథ్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతడంపై కేటీఆర్ సైటైర్లు వేశారు. ‘భారత దేశ చరిత్రలో కేంద్ర హోం మంత్రి కుమారుడు పరారవ్వడం ఇదే మొదటిసారి’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
Is it the first time in the history of our country that the son of a Union Home Minister is absconding?#BetiBachao #POCSO
— KTR (@KTRBRS) May 11, 2026
పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదుతో భగీరథ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ, మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. దాంతో, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో భగీరథ్ పరారీలో ఉండడంపై కేటీఆర్ ఎక్స్ పోస్ట్ ద్వారా నేరస్థులకు కొమ్ముకాస్తున్న బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

