KTR road show | సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రారంభమైన కేటీఆర్ రోడ్ షో.. భారీగా తరలి వచ్చిన యువత
KTR road show | సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ రోడ్‌షో(KTR road show )ప్రారంభమైంది. బుధవారం పట్టణంలోని కింగ్స్ దాబా నుంచి మంత్రి కేటీఆర్ రోడ్ షో ప్రారంభమైంది. సంగారెడ్డి పాత బస్టాండ్ వరకు కొనసాగనున్న కేటీఆర్ రోడ్ షోలో వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు.
సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ రోడ్‌షో(KTR road show )ప్రారంభమైంది. బుధవారం పట్టణంలోని కింగ్స్ దాబా నుంచి మంత్రి కేటీఆర్ రోడ్ షో ప్రారంభమైంది. సంగారెడ్డి పాత బస్టాండ్ వరకు కొనసాగనున్న కేటీఆర్ రోడ్ షోలో వందలాది మంది యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సంగారెడ్డి బీఅర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత సంగారెడ్డి పట్టణంలోని గంజ్ మైదాన్‌లో బీఅర్ఎస్ విద్యార్థి, యువజన అత్మీయ సమ్మేళనం, బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

