తెలంగాణ ఉద్యమ పాదయాత్రకు 15 ఏండ్లు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన 2011 నాటి పాదయాత్రకు 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఉద్యమ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర సాధనలో భాగంగా 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు ఆరు రోజులపాటు పాదయాత్ర సాగిందని పేరొన్నారు.
- పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుతో నవంబర్16 నుంచి 21 వరకు సాగిన పాదయాత్ర
- వికారాబాద్ నుంచి కుత్బుల్లాపూర్ వరకు యాత్ర చేసినట్టు గుర్తుచేసుకున్న కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన 2011 నాటి పాదయాత్రకు 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఉద్యమ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర సాధనలో భాగంగా 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు ఆరు రోజులపాటు పాదయాత్ర సాగిందని పేరొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా మంగళవారం చేసిన పోస్టులో.. వికారాబాద్‌లో ప్రారంభమైన పాదయాత్ర నవాబ్‌పేట, శంకర్పల్లి, పటాన్చెరు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, బాలానగర్ సరిల్ మీదుగా కుత్బుల్లాపూర్‌కు చేరుకున్నదని వివరించారు. ఆరు రోజులపాటు సాగిన ఈ పాదయాత్రకు సబ్బండ వర్గాల నుంచి మద్దతు లభించిందని, ప్రజల భాగస్వామ్యంతో స్ఫూర్తిదాయకంగా కొనసాగిందని గుర్తుచేశారు. ఆనాటి ఉద్యమ ప్రస్థానం ప్రజల్లో చైతన్యాన్ని నింపిందంటూ ఆనాటి పాదయాత్ర ఫొటోలను షేర్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- KTR
- telangana movement
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

