ఐఎఫ్ఏసీ బోర్డు సభ్యుడిగా ప్రసన్నకుమార్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు సీఏ ప్రసన్నకుమార్.. అంతర్జాతీయ అకౌంటెంట్ల సమాఖ్య (ఐఎఫ్ఏసీ) బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంగళవారం జరిగిన ఐఎఫ్ఏసీ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఎన్నికైనట్టు ఐసీఏఐ వెల్లడించింది. తెలుగు రాష్ర్టాల నుంచి ఐఎఫ్ఏసీ బోర్డునకు ఎన్నికైన తొలి చార్టర్డ్ అకౌంటెంట్ ప్రసన్నకుమార్ అని పేర్కొన్నది.
హైదరాబాద్, నవంబర్ 17 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు సీఏ ప్రసన్నకుమార్.. అంతర్జాతీయ అకౌంటెంట్ల సమాఖ్య (ఐఎఫ్ఏసీ) బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంగళవారం జరిగిన ఐఎఫ్ఏసీ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఎన్నికైనట్టు ఐసీఏఐ వెల్లడించింది. తెలుగు రాష్ర్టాల నుంచి ఐఎఫ్ఏసీ బోర్డునకు ఎన్నికైన తొలి చార్టర్డ్ అకౌంటెంట్ ప్రసన్నకుమార్ అని పేర్కొన్నది. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు (నవంబర్ 2029 వరకు) కొనసాగనున్నారు. మరోవైపు, ఐసీఏఐ ఉపాధ్యక్షుడు సీఏ మంగేశ్ కినారే ఐఎఫ్ఏసీ బోర్డులో టెక్నికల్ అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

