HomeTelanganaKtr Punches To Ministers Over New Bills
కేటీఆర్ పంచ్‌లు
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదునైన మాటలు, గుండెను తాకే వాగ్బాణాలను ప్రభుత్వంపై ఎక్కుపెట్టారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదునైన మాటలు, గుండెను తాకే వాగ్బాణాలను ప్రభుత్వంపై ఎక్కుపెట్టారు. వాటిలో కొన్ని..