వైద్య విద్యార్థిని అకీరాకు కేటీఆర్ ఆర్థిక భరోసా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆర్థిక కష్టాలతో వైద్యవిద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి అకీరాకు సోమవారం తెలంగాణ భవన్లో రూ.2లక్షల ఆర్థిక సాయం చేసి ఔదార్యం చాటారు. కొండేటి భాస్కర్-అనిత దంపతుల కుమార్తె అకీరా ఇటీవల నిర్వహించిన జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఎస్సీ క్యాటగిరీలో 27,865 ర్యాంకు సాధించి, పటాన్‌చెరువులోని మహేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు.
- ఎంబీబీఎస్ చదువుకు రూ.2 లక్షల ఆర్థిక సాయం
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ):బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆర్థిక కష్టాలతో వైద్యవిద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి అకీరాకు సోమవారం తెలంగాణ భవన్లో రూ.2లక్షల ఆర్థిక సాయం చేసి ఔదార్యం చాటారు. కొండేటి భాస్కర్-అనిత దంపతుల కుమార్తె అకీరా ఇటీవల నిర్వహించిన జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఎస్సీ క్యాటగిరీలో 27,865 ర్యాంకు సాధించి, పటాన్‌చెరువులోని మహేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు.
ఫీజు కట్టే ఆర్థిక స్థోమతలేకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. అకీరా పరిస్థితిని జర్నలిస్ట్ బొల్లెపాక రాజేశ్ ఎక్స్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందజేశారు. తన బిడ్డ చదువుకు అండగా నిలిచిన కేటీఆర్‌కు అకీరా తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

