Home
Telangana
Herif Releases Action Plan To Transform Government Higher Education Institutions2568954
విద్యాభివృద్ధికి ‘హెరిఫ్’ ప్రణాళిక
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు, పరిశోధన సౌకర్యాలు, ఉపాధి నైపుణ్యాలు అందించేందుకు ‘హయ్యర్ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ’(హెరిఫ్) ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అధికారులు బుధవారం విడుదల చేశారు.
హైదరాబాద్ , నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు, పరిశోధన సౌకర్యాలు, ఉపాధి నైపుణ్యాలు అందించేందుకు ‘హయ్యర్ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ’(హెరిఫ్) ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అధికారులు బుధవారం విడుదల చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధుల సమీకరణతోపాటు అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(ఏఎస్సాఆర్) కార్యక్రమాల ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థల మధ్య సమన్వయం పెంచాలని నివేదికలో ప్రతిపాదించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

