గాయత్రి జోడీ శుభారంభం
సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు.
లక్నో: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల డబుల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ పుల్లెల గాయత్రి – ట్రీసా జాలీ తొలి రౌండ్లో 21-8, 21-7తో రష్మి గణేశ్-అమృత ప్రముతేశ్ ను ఓడించింది. సింగిల్స్‌లో ఉన్నతి హుడా, అష్మిత చాలిహా, తన్వీ శర్మ, తన్య హేమంత్ కూడా రెండో రౌండ్‌కు చేరారు.
మూడో సీడ్ ఉన్నతి 21-15, 21-19తో కాంటెమిర్ (ఉక్రెయిన్)పై , ఐదో సీడ్ అష్మిత 21-14, 21-16తో పోలినా బుహ్రోవా (ఉక్రెయిన్) పై గెలిచారు. పురుషుల సింగిల్స్ లో తుషార్ సువీర్ 21-11, 21-17తో ఐదో సీడ్ జస్టిన్ హో (మలేసియా) పై నెగ్గగా, తెలంగాణ షట్లర్ తరుణ్ 22-23, 11-21తో హువాంగ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

