హైదరాబాద్: తెలంగాణ భవన్లో (Telangana Bhavan) ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
LIVE: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు
📍 తెలంగాణ భవన్ https://t.co/n8B3YovmjP
— BRS Party (@BRSparty) March 30, 2025