2022 నాటికి అందరికీ ఘర్ ఏమాయే మోదీ?
దేశంలోని పేదలందరికీ 2022 నాటికి ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఆ హామీ ఏమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిలదీశారు
- ప్రధానిని నిలదీసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 3: దేశంలోని పేదలందరికీ 2022 నాటికి ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఆ హామీ ఏమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిలదీశారు.
ట్విట్టర్ వేదికగా ‘మోదీ గారు.. హర్ ఘర్ తిరంగా బాగానే ఉన్నది. కానీ, 2022 నాటికి అందరికీ ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? అది కూడా బూటకమేనా?’ అని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ హిందీలో పోస్ట్ చేయటంతో, దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నెటిజన్లు రీట్వీట్లు, లైక్‌లతో హోరెత్తిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Every citizen
- house
- KTR
- mocks
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

