‘వేదాంత’ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలు అధినేతలు, ఎన్నారైలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన లండన్‌లో వేదాంత లిమిటెడ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో సమావేశమయ్యారు.

తెలంగాణలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. హైదరాబాద్ కు రావాల్సిందిగా అనిల్ అగర్వాల్‌ను మంత్రి కేటీఆర్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?