ఉత్తమ రచనలకు పురస్కారాలు
2026 సంవత్సరానికిగాను వివిధ సాహిత్య ప్రక్రియల్లో అత్యుత్తమ గ్రంథ రచనలకు తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ తెలిపింది.
- తెలంగాణ సాహిత్య అకాడమీ
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : 2026 సంవత్సరానికిగాను వివిధ సాహిత్య ప్రక్రియల్లో అత్యుత్తమ గ్రంథ రచనలకు తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ తెలిపింది. కథ, నవల, నాటకం, కవిత్వం, వచన కవిత్వం, పద్యం, గజల్, సాహిత్య పరిశోధన, విమర్శలకు చెందిన గ్రంథాలను విడివిడిగా ఎంపిక చేసి పురస్కారాలకు ఎంపిక చేస్తామని వివరించింది. గ్రంథకర్తలు రాష్ర్టానికి చెందినవారై ఉండాలని, పురస్కార గ్రహీతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, రూ.1,01,116 నగదు అందజేయనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నది.
ఇంకా చదవల్సిన వార్తలు
మా హక్కులను పరిరక్షించండి ; నల్లమల చెంచుల వినతి
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): నల్లమలలో తమ హక్కులను పరిరక్షించాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి చెంచు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లమలలో భారత రాజ్యాంగం, అటవీ హక్కుల చట్టం-2006, పీసా చట్టం-1996, ఐదో షెడ్యూల్లో కల్పించిన హక్కులు అమలుకాకముందే పునరావాస చర్యలు చేపడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. మన్ననూర్‌లో చెంచుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని నియమించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Literary Works
- novel
- Play
- poetry
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

