కాంగ్రెస్ సర్కార్ గుండెలదిరేలా గర్జించిన రైతన్న
నాడు అరచేతిలో వైకుంఠం చూపి, రైతు డిక్లరేషన్ పేరిట అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నిండా ముంచింది. కాళేశ్వరం నుంచి జలాలను ఎత్తిపోయకుండా చేజేతులా రాష్ర్టాన్ని కరువు కోరల్లోకి నెట్టేసింది.
నాడు అరచేతిలో వైకుంఠం చూపి, రైతు డిక్లరేషన్ పేరిట అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నిండా ముంచింది. కాళేశ్వరం నుంచి జలాలను ఎత్తిపోయకుండా చేజేతులా రాష్ర్టాన్ని కరువు కోరల్లోకి నెట్టేసింది.ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నలకు అండగా రామన్న కదలడంతో జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతుగర్జన సభకు ఆశేషంగా తరలివచ్చారు. కేటీఆర్ వెంటే తాముంటామంటూ నినదించారు. గోస పెడ్తున్న కాంగ్రెస్‌కు ఘోరి కడుతామంటూ సర్కార్ గుండెలదిరేలా గర్జించారు.

Ktr1

Ktr2

Ktr3

Ktr4

Ktr5

Ktr6

Ktr7

Ktr8

Ktr9

Ktr10
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

