KTR | రామా శ్రీనివాస్‌కు నివాళులు అర్పించిన కేటీఆర్, హరీశ్ రావు
KTR | వరంగల్‌కు చెందిన ప్రముఖ సంఘ సంఘసేవకుడు రామా శ్రీనివాస్(Rama Srinivas) అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
హైదరాబాద్ : వరంగల్‌కు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు రామా శ్రీనివాస్(Rama Srinivas) అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడ యశోద దవాఖానలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి హుటాహుటిన సోమాజిగూడకు బయలు దేరారు. యశోద దవాఖానకు చేరుకొని రామా శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు(tributes) అర్పించారు. కాగా, శ్రీనివాస్ మోక్షారామా ఫౌండేషన్ పేరుతో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మ ఒడి పేరుతో అనాథలు, వృద్ధులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు స్మరించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

