ఈనెల 9న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం
కృష్ణాబోర్డు | కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. హైదరాబాద్‌లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో ఈనెల 9న భేటీ అవుతుంది. కరోనా దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. హైదరాబాద్‌లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో ఈనెల 9న భేటీ అవుతుంది. కరోనా దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా వేసవి నీటి అవసరాలతో పాటు గడిచిన మూడు నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించనున్నారు. కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి 14 టీఎంసీలు తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కోరినట్లు తెలుస్తున్నది. గతంలో ఫిబ్రవరి 5న కృష్ణాబోర్డు సమావేశం జరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ
ఆస్ట్రాజెనికా టీకా.. బ్లడ్ క్లాటింగ్‌కు లింకు నిజమే..
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
సీబీఐ విచారణ రద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్‌ముఖ్
వచ్చే 4 వారాలు కీలకం
నీతి ఆయోగ్‌లో నల్లగొండవాసి
తెలంగాణలో మండుతున్న ఎండలు
సూపర్నోవా విస్ఫోటం గుర్తింపు
ట్యాక్స్ పెంపుతో కంపెనీలు వెళ్లిపోవు: బైడెన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

