ప్రతి పేదవాడికీ ఇల్లు ఇవ్వాల్సిందే
ప్రతి కుటుంబానికీ ఇల్లు, ఇంటిపట్టా ఇవ్వాలనే నినాదంతో సీపీఐ, ఇతర వామపక్షాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడు తూ.. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇవ్వాల్సిందేనని, అప్పటివరకు పోరుబాట ఆగదని తే ల్చిచెప్పారు.
- అప్పటివరకు పోరుబాట ఆగదు : కూనంనేని
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ప్రతి కుటుంబానికీ ఇల్లు, ఇంటిపట్టా ఇవ్వాలనే నినాదంతో సీపీఐ, ఇతర వామపక్షాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడు తూ.. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇవ్వాల్సిందేనని, అప్పటివరకు పోరుబాట ఆగదని తే ల్చిచెప్పారు.
పలు జిల్లాల్లో కార్యకర్తల ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, హనుమకొండ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర సహాయ కార్యదర్శి టీ శ్రీనివాసరావు, పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, ఖమ్మం కలెక్టరేట్ వద్ద రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు, నల్లగొండ కలెక్టరే ట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. గుడిసెవాసులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

