Konda Surekha | రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ : వీడియో
రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీలు కట్టారు.
Konda Surekha | రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీలు కట్టారు. కాగా, మంత్రి కొండా సురేఖ సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టారు. అలాగే సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టారు. పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను అని రాఖీ కట్టిన వెంటనే కొండా సురేఖ వెనుదిరిగి వెళ్లిపోయారు. సీఎం రేవంత్‌పై మంత్రి సురేఖ కూతురు సుస్మిత చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రిని తొలగించాలని కాంగ్రెస్ నాయకులు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సురేఖ సీఎంను కలువడం ప్రాధాన్యం సంతరించకుంది.
రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
రాఖీ కట్టి రేవంత్ రెడ్డి నివాసం నుండి వెంటనే వెనుదిరిగిన కొండా సురేఖ https://t.co/NhWIDe9Uc6 pic.twitter.com/BPhlZAbm32
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

