తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. కుమ్రంభీం ఫొటో పెట్టి, దొడ్డి కొమురయ్యకు నివాళులంటూ పోస్టు చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు.