Home
Telangana
Klh Hyderabad Campus Hosts Thinkai An International Conference On Emerging Trends In Ai Enabled Technologies
ఏఐపై కేఎల్హెచ్లో సదస్సు
ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలో ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణులపై చర్చించేందుకు కొండాపూర్లోని కేఎల్హెచ్ క్యాంపస్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పార్థసారధివర్మ మంగళవారం తమ అధ్యాపక బృందంతో కలిసి ఈ సదస్సును ప్రారంభించారు.
మాదాపూర్, జనవరి 2: ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలో ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణులపై చర్చించేందుకు కొండాపూర్లోని కేఎల్హెచ్ క్యాంపస్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పార్థసారధివర్మ మంగళవారం తమ అధ్యాపక బృందంతో కలిసి ఈ సదస్సును ప్రారంభించారు.
అనంతరం ‘థింక్ ఏఐ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేఎల్హెచ్ అజీజ్నగర్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణ, కన్వీనర్ డాక్టర్ సందీప్, బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిపల్, డాక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

