Home
Telangana
Klh Hyderabad Campus Enters Strategic Partnership Advancing Research In Ai For Agriculture And Bio Refinery
జయశంకర్ అగ్రి వర్సిటీతో కేఎల్హెచ్ ఒప్పందం
కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
మాదాపూర్, జనవరి 30: కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంలో భాగంగా వ్యవసాయం, బయో రిఫైనరీకి సంబంధించి కృత్రిమ మేధస్సు(ఏఐ)లో అత్యాధునిక పరిశోధనలు చేయనున్నారు. వ్యవసాయ రంగంలోని సవాళ్లను చక్కబెట్టేందుకు, స్థిరమైన భవిష్యత్తు కొరకు వినూత్న పరిష్కారాలను అన్వేషించడానికి రెండు ప్రముఖ సంస్థలను ఒకేచోట చేర్చినట్టు కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు లక్ష్మణ్ హవివ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

