ఇండ్లు కూల్చేస్తే ఎక్కడికెళ్లాలి?
‘45 ఏండ్ల క్రితం జీవో 58 ప్రకారం ప్రభుత్వమిచ్చిన జాగలోనే ఇండ్లు కట్టుకొని బతుకీడుస్తున్నం. రోడ్డు వెడల్పు పేరుతో ఇప్పుడు ఇండ్లు కూల్చేస్తే మేం ఎక్కడికి పోవాలి? ఎలా బతుకాలి?’ అని ఖమ్మంలోని శ్రీనివాసనగర్ నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు చేస్తున్నందున ఇండ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీంతో నిరుపేదలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు బుధవారం రాత్రి అయ్యప్పటెంపుల్ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు.
- 45 ఏండ్ల క్రితం ప్రభుత్వమిచ్చిన జాగలోనే ఇండ్లు కట్టుకున్నం
- ఖమ్మం శ్రీనివాసనగర్ పేదలకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళన
ఖమ్మం కమాన్‌బజార్, సెప్టెంబర్ 16: ‘45 ఏండ్ల క్రితం జీవో 58 ప్రకారం ప్రభుత్వమిచ్చిన జాగలోనే ఇండ్లు కట్టుకొని బతుకీడుస్తున్నం. రోడ్డు వెడల్పు పేరుతో ఇప్పుడు ఇండ్లు కూల్చేస్తే మేం ఎక్కడికి పోవాలి? ఎలా బతుకాలి?’ అని ఖమ్మంలోని శ్రీనివాసనగర్ నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు చేస్తున్నందున ఇండ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీంతో నిరుపేదలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు బుధవారం రాత్రి అయ్యప్పటెంపుల్ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు.
నోటీసులిచ్చిన ఒక్క రోజులోనే ఖాళీ చేయాలనడంపై వారు భగ్గుమన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు పది రోజులు సమయం ఇస్తామని, ఆలోగా ఖాళీ చేయాలని సూచించారు. ఖమ్మంలోని శ్రీనివాసనగర్ నిరుపేదల ఆందోళనకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మద్దతు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

