ఎకరాకు లక్ష ఇస్తేనే రిజిస్ట్రేషన్.. నిజాంపేట్ తహసీల్దార్‌పై రైతుల ఆరోపణలు
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ తహసీల్ ఎదుట బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. కార్యాలయం లో పనులకోసం తహసీల్దార్ నాగజ్యోతి సిబ్బందిచేత డబ్బులు వసూలు చేయిస్తున్నారని, ఎకరం రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
- తహసీల్ఎదుట బాధితుల ధర్నా
నిజాంపేట్, సెప్టెంబర్ 16 : సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ తహసీల్ ఎదుట బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. కార్యాలయం లో పనులకోసం తహసీల్దార్ నాగజ్యోతి సిబ్బందిచేత డబ్బులు వసూలు చేయిస్తున్నారని, ఎకరం రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
రిజిస్ట్రేషన్‌కు ఓ రేటు, ఫైల్ కదలాలంటే మరోరేటు అంటూ మధ్యవర్తితో వసూలు చేస్తున్నారని.. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

