నీట మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి
మునిగి మృతిచెందారు. మృతులు నర్సింహరాజు (21) ఏపీ, ఎల్లంకి, బీటెక్ సెకండ్ ఇయర్, సుమంత్‌రెడ్డి (17) డిప్లొమా సెకండ్ ఇయర్, భద్రాచలం, గణేశ్ (18) డిప్లొమా సెకండియర్, వరంగల్, ఉదయ్ కిరణ్ (22) డిప్లొమా థర్డ్ ఇయర్, సంగారెడ్డి, తేజ (శ్యామ్‌కుమార్ (17) డిప్లొమా ఫస్ట్ ఇయర్, కూకట్పల్లి, సిద్ధార్థ్ (17) టెన్త్ క్లాస్, వరంగల్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోలీసులు ప్రాచీన గ్లోబల్ దవాఖానకు తరలించారు.
- మొదటి పేజీ తరువాయి
మునిగి మృతిచెందారు. మృతులు నర్సింహరాజు (21) ఏపీ, ఎల్లంకి, బీటెక్ సెకండ్ ఇయర్, సుమంత్‌రెడ్డి (17) డిప్లొమా సెకండ్ ఇయర్, భద్రాచలం, గణేశ్ (18) డిప్లొమా సెకండియర్, వరంగల్, ఉదయ్ కిరణ్ (22) డిప్లొమా థర్డ్ ఇయర్, సంగారెడ్డి, తేజ (శ్యామ్‌కుమార్ (17) డిప్లొమా ఫస్ట్ ఇయర్, కూకట్పల్లి, సిద్ధార్థ్ (17) టెన్త్ క్లాస్, వరంగల్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోలీసులు ప్రాచీన గ్లోబల్ దవాఖానకు తరలించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్ దవాఖానకు చేరుకున్నారు. మృతదేహాలకు పోస్టమార్టం పూర్తిచేసి, గురువారం ఉదయంలోగా స్వస్థలాలకు తరలించాలని ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ అజయ్‌కుమార్‌రెడ్డిని ఎమ్మె ల్యే ఆదేశించారు. ఏపీకి చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తి తన కుమార్తె శిరీష పేరు మీద 25 ఏండ్లుగా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

