హక్కుల సాధన ఉద్యమంగా మారాలి
బీసీల హక్కుల సాధన ఉద్యమంగా రూపుదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పేర్కొన్నారు. ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ వెలువడి పాతికేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 20న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ఖమ్మంలో ఆవిష్కరించారు.
- తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్
రఘునాథపాలెం, సెప్టెంబర్ 16 : బీసీల హక్కుల సాధన ఉద్యమంగా రూపుదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పేర్కొన్నారు. ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ వెలువడి పాతికేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 20న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ఖమ్మంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరి మాట్లాడుతూ.. రజతోత్సవ సభకు 33 జిల్లాల నుంచి కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు భారీగా హాజరవుతున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

