మర్డర్ చేసింది మంత్రి అనుచరుడే!
హైదరాబాద్ నాగోల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జేకే మహేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆయన కుమారుడు యుగంధర్‌కు అనుచరుడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దీపాదాస్మున్షీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న సమయంలో మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో మహేశ్ కాంగ్రెస్‌లో చేరారు.
- నాగోల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిపై ఎస్ఎంలో ట్రోల్స్
- మంత్రి తుమ్మల అనుచరుడు, మైనంపల్లికి సన్నిహితుడు
- ఎస్ఎంలో మహేశ్ ఫొటోలు వైరల్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నాగోల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీషీటర్ నయీమ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జేకే మహేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆయన కుమారుడు యుగంధర్‌కు అనుచరుడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దీపాదాస్మున్షీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న సమయంలో మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో మహేశ్ కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్ నేత మువ్వా విజయ్‌బాబుతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిసింది. మహేశ్ వీరందరితో ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ మారాయి. అతను కాంగ్రెస్ నేతలతో కలిసి పలు సెటిల్మెంట్లు చేశారని మల్కాజిగిరి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితులు ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అనే స్టిక్కర్‌తో ఉన్న వాహనంలో వచ్చి నయీమ్‌ను కత్తులతో పొడిచి, పెనంతో చితకబాది హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

