KTR | సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. బొప్పాపూర్‌లో ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరు
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్.. అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు.
KTR | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 19( నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్.. అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సిరిసిల్లలోని కే కన్వెన్షన్‌లో జరిగిన బీఆర్ఎస్ నేత కత్తెర వరుణ్ కుమార్ కూతురు వస్త్రాలంకరణ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అక్కడే కత్తెర దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్ దంపతులు ఘనంగా స్వాగతంగా పలికారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

