KCR | బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు కేసీఆర్ శుభాకాంక్షలు
KCR | బక్రీద్ (ఈద్-ఉల్- ఆజ్హా ) పవిత్ర దినం సందర్భంగా ముస్లిం సహోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : బక్రీద్ (ఈద్-ఉల్- ఆజ్హా ) పవిత్ర దినం సందర్భంగా ముస్లిం సహోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) శుభాకాంక్షలు ( Bakrid Greetings ) తెలిపారు. త్యాగానికి,దానగుణానికి ప్రతీకగా, విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు జరుపుకునే పర్వదినం బక్రీద్ పండుగ అని అన్నారు. ధనవంతులు, పేదలు అనే తరతమ బేధాలు లేకుండా, ప్రజల నడుమ శాంతి, సహనం సౌభ్రాతృత్వాన్ని బక్రీద్ పండుగ పెంపొందిస్తుందన్నారు.
ఈ పవిత్ర దినాన ధార్మికత, దైవచింతన ప్రతి మానవుడి హృదయంలో విరజిమ్మాలని కేసీఆర్ ఆకాంక్షించారు.గంగా జమున సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలనడుమ సోదర భావం ఐక్యత మరింత పెంపొందాలని కోరుకున్నారు.ప్రజలంతా సుఖ శాంతులతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని కేసీఆర్ దైవాన్ని ప్రార్థించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

