కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న కేపీ వివేకానంద
బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద తన పుట్టినరోజు పురసరించుకుని పార్టీ అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు ఆశీస్సులు అందజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నతంగా ఎదగాలని దీవించారు.
బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద తన పుట్టినరోజు పురసరించుకుని పార్టీ అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు ఆశీస్సులు అందజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నతంగా ఎదగాలని దీవించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, అటవీ అభివృద్ధిసంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

