హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్సీయూలో విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా చేసిన దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరారు. విద్యార్థుల పోరాటానికి అందరూ అండగా నిలువాలని సూచించారు. ‘1969లో తెలంగాణ కావాలన్న విద్యార్థులను కాల్చి చంపేసింది కాంగ్రెస్. మలి దశ ఉద్యమంలో వందల మంది చావులకు కారణమైంది కాంగ్రెస్. ఇప్పుడు విద్యార్థులపైనా దాడికి కారణమైంది కాంగ్రెస్.
హెచ్సీయూలో జరుగుతున్న న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పూర్తిగా అండగా ఉంటది’ అని కర్నె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్సీయూలో విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా చేసిన దాడిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కోరారు. విద్యార్థుల పోరాటానికి అందరూ అండగా నిలువాలని సూచించారు. ‘1969లో తెలంగాణ కావాలన్న విద్యార్థులను కాల్చి చంపేసింది కాంగ్రెస్. మలి దశ ఉద్యమంలో వందల మంది చావులకు కారణమైంది కాంగ్రెస్. ఇప్పుడు విద్యార్థులపైనా దాడికి కారణమైంది కాంగ్రెస్. హెచ్సీయూలో జరుగుతున్న న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పూర్తిగా అండగా ఉంటది’ అని కర్నె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.