ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోండి : తుమ్మల
ఖరీఫ్‌లో రాష్ట్ర రైతులకు డీఏపీ ఎరువుల కొరత తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈమేరకు శుక్రవారం లేఖ రాశారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఖరీఫ్‌లో రాష్ట్ర రైతులకు డీఏపీ ఎరువుల కొరత తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈమేరకు శుక్రవారం లేఖ రాశారు. ప్రస్తుతం 50 శాతం వరినాట్లు పూర్తయ్యాయని, మిగిలినవి ఆగస్టులో పూర్తికానున్నందున డీఏపీ అవసరం పెరుగుతున్నదని వివరించారు. ఆగస్టు నెలకు 0.50 లక్షల మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ నెలకు మరో 0.50 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీని కేటాయించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
మహాసభలను సక్సెస్ చేయాలి
హిమాయత్‌నగర్, జూలై31: ఆగస్టు 2న హిమాయత్‌నగర్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పీ ప్రేమపావని తెలిపారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యల్లో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

