ఐఎస్‌డబ్ల్యూ ఏఎస్పీ ప్రకాశ్‌రావు ఉద్యోగ విరమణ
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ)లో విశిష్ట సేవలందించిన అడిషనల్ ఎస్పీ ఎంజీ ప్రకాశ్‌రావు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా వీడోలు సభ నిర్వహించారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ)లో విశిష్ట సేవలందించిన అడిషనల్ ఎస్పీ ఎంజీ ప్రకాశ్‌రావు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా వీడోలు సభ నిర్వహించారు. ఐఎస్‌డబ్ల్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ఓఎస్డీ వీ బీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ సహజమైన ప్రక్రియే అయినప్పటికీ, ప్రకాశ్‌రావు శాఖకు అందించిన సేవలు, అనుభవం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

