రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద ఆర్మూడ్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు పటిష్టం చేశార