సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. టిమ్స్ డైరెక్టర్‌గా నరేంద్రకుమార్
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) దవాఖానకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టింది. అదే సంస్థకు ఇన్చార్జి డైరెక్టర్‌గా ప్రస్తుత మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) నరేంద్రకుమార్‌ను నియమించింది.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) దవాఖానకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టింది. అదే సంస్థకు ఇన్చార్జి డైరెక్టర్‌గా ప్రస్తుత మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) నరేంద్రకుమార్‌ను నియమించింది.
ప్రస్తుతం డీఎంఈగా ఉన్న నరేంద్రకుమార్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆయన పరిపాలనా అనుభవాన్ని సనత్‌నగర్ టిమ్స్‌కు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనను ఇన్చార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ జీవో నంబర్ 64 జారీ చేసింది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న అడిషనల్ డీఎంఈ వాణిని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో 318 జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

