మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 12:18:55

అనారోగ్యంతో కన్నెపల్లి తహసీల్దార్‌ మృతి

అనారోగ్యంతో కన్నెపల్లి తహసీల్దార్‌ మృతి

మంచిర్యాల: జిల్లాలోని కన్నెపల్లి మండల తహసీల్దార్‌ మేకల మల్లేష్‌ అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా న్యుమోనియా వ్యాధితో బాధపతున్న ఆయన హైరదాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి 11.30 గంటలకు మరణించారు. 


logo