Home
Telangana
Kandi Sagar A Remand Prisoner In Chanchalguda Jail Committed Suicide In The Washroom On Monday Morning
చంచల్‌గూడ జైలులో ఖైదీ ఆత్మహత్య
చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కంది సాగర్ (30) సోమవారం ఉదయం వాష్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సాగర్ కంటి చికిత్స నిమిత్తం జూలైలో చంచల్‌గూడ జైలుకు వచ్చాడు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కంది సాగర్ (30) సోమవారం ఉదయం వాష్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సాగర్ కంటి చికిత్స నిమిత్తం జూలైలో చంచల్‌గూడ జైలుకు వచ్చాడు. సాగర్‌కు 31వ తేదీనే సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరగాలి.
కానీ వాష్‌రూమ్‌కు వెళ్లి అక్కడే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. వెంటనే గుర్తించిన తోటి ఖైదీలు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో దవాఖానకు తరలించారు. కానీ మార్గమధ్యలో సాగర్ మృతి చెందినట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

