Kaleswaram Water | యాదాద్రికి చేరిన కాళేశ్వర జలాలు.. కేసీఆర్ శ్రమకు దక్కిన ప్రతిఫలం
Kaleswaram Water | కరువు తీర్చే కాళేశ్వర గంగమ్మ యాదాద్రికి చేరుకుంది. కాళేశ్వరం జలాలు సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి యాదాద్రి జిల్లాను ముద్దాడాయి. తొలిసారిగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు విడుదలైన నీళ్లతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి.
Kaleswaram Water : కరువు తీర్చే కాళేశ్వర గంగమ్మ యాదాద్రికి చేరుకుంది. కాళేశ్వరం జలాలు సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి యాదాద్రి జిల్లాను ముద్దాడాయి. తొలిసారిగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు విడుదలైన నీళ్లతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి.
తెలంగాణ నేల గొంతు తడిపిన దార్శనికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, అపర భగీరథుడు కేసీఆర్ అకుంఠిత దీక్షకు, ఆయన శ్రమకు దక్కిన ప్రతిఫలమే ఈ జలదృశ్యమని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆయన విజన్ వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలమైందని అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

