జీఎస్టీ చట్టంపై అవగాహన అవసరం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంపై వ్యాపారులు అవగాహన పెంపొందించుకోవాలని, ఆ చట్టంలోని నిబంధనలకు కట్టుబడుతూ ప్రభుత్వానికి సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సూచించారు.
- వ్యాపారులకు జస్టిస్ భుయాన్ సూచన
తెలుగు యూనివర్సిటీ, మార్చి 23: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంపై వ్యాపారులు అవగాహన పెంపొందించుకోవాలని, ఆ చట్టంలోని నిబంధనలకు కట్టుబడుతూ ప్రభుత్వానికి సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సూచించారు. ‘లీగల్ ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ టాక్సేషన్’ అనే అంశంపై ఏఐఎఫ్టీపీ-ఎస్జెడ్, టీటీపీఏ, ఫ్యాప్సీ ఆధ్వర్యంలో శనివారం ఫ్యాప్సీ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
జీఎస్టీ చట్టంలోని పలు సెక్షన్లు, వివిధ తీర్పుల గురించి వివరించారు. చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ఉపకరిస్తాయని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

