జూరాల గేట్లు మూసివేత
ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నిలిచి పోవడంతో జూరాల గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 10,000 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
- శ్రీశైలానికి నిలిచిన ఇన్ఫ్లో
గద్వాల/శ్రీశైలం, ఆగస్టు 14 : ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నిలిచి పోవడంతో జూరాల గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 10,000 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్ర స్తుతం ప్రాజెక్టులో 317.90 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. ఎత్తిపోతలు, కాల్వ కు నీటి విడుదల చేయడంతో అవుట్ ఫ్లో 5,545 క్యూసెక్కులుగా నమోదైంది. వరద తగ్గుముఖం పట్టడంతో విద్యుత్ ఉత్పత్తిని కూడా నిలిపి వేశా రు. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. శుక్రవారం 19,545 క్యూసెక్కుల నీరు వచ్చినట్టు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.80 అడుగులు ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

