మీడియాను అగౌరవపరిస్తే సహించేదిలేదు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ప్రెస్మీట్లను బహిష్కరిస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జగిత్యాల జిల్లా శాఖ, జగిత్యాల ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణాచారి, జగిత్యాల ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్ పేర్కొన్నారు.
- పీసీసీ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలపై జర్నలిస్టుల నిరసన
- గజ్జెల కాంతం ప్రెస్మీట్లను బహిషరిస్తూ తీర్మానం
జగిత్యాల, మార్చి 29: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ప్రెస్మీట్లను బహిష్కరిస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జగిత్యాల జిల్లా శాఖ, జగిత్యాల ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణాచారి, జగిత్యాల ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్ పేర్కొన్నారు. గజ్జెల కాంతం అసభ్యకరమైన, అనుచితమైన భాషతో పాత్రికేయులను అవమానించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన పాల్గొనే ప్రెస్మీట్లు, కార్యక్రమాల కవరేజ్‌ను బహిషరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులు గజ్జెల కాంతం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
గజ్జెల కాంతం ప్రెస్మీట్లను జగిత్యాల జిల్లా పరిధిలో బహిషరించాలని జగిత్యాల జిల్లా యూనియన్, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు జగిత్యాల డీసీసీ అధ్యక్షుడికి పంపినట్టు తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

