Postal Ballot | జర్నలిస్టులకు ముఖ్య గమనిక.. పోస్టల్ బ్యాలెట్‌కు 12లోగా దరఖాస్తు చేసుకోండి..
Postal Ballot | పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Postal Ballot | హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ అథారిటీ లెటర్లకు దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. ఫారం 12ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆ ఫారంను నింపిన అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్ పక్కనే ఉన్న పబ్లిసిటీ సెల్ కార్యాలయంలో ఈ నెల 12వ సాయంత్రం 5లోగా సమర్పించారు.
దరఖాస్తుతో పాటు ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్, అక్రిడేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలి. అంతేకాకుండా అభ్యర్థులు ఆన్లైన్లో ఓటర్ పోర్టల్ ద్వారా తమ ఎపిక్ నంబర్‌ను సరిచూసుకుని జతపరచాలని అధికారులు సూచించారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు సమర్పించిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

