Home
Telangana
Joining The Brs Party From Maharashtra Continues Like A Flood Leaders Of Various Parties Joined The Party In The Presence Of Brs Chief And Cm Kcr On Thursday
కొనసాగుతున్న ‘మహా’ చేరికలు
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. గురువారం పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. గురువారం పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఎన్సీపీ థానే నగర ఉపాధ్యక్షుడు మక్సూద్ ఖాన్, శివసేన థానే నగర ఉపాధ్యక్షుడు తుషార్ వతన్ బర్షికర్, ఆ పార్టీ థానే బ్లాక్ అధ్యక్షుడు రాజేంద్ర శిర్ధాంకర్, ఎన్సీపీ థానే నగర సికు శాఖ అధ్యక్షుడు జగత్ సింగ్, బ్రాహ్మణ సేవా సంఘ్ కార్యదర్శి విపిన్ శర్మ, అమన్ సోషల్ సంస్థ ముంబై ఉపాధ్యక్షుడు అఫాక్ ఖాన్, ఎన్సీపీ మైనారిటీ సెల్ థానే జిల్లా కార్యదర్శి అస్ఘర్ అలీ ఖాన్ బండే తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

