Uttarpradesh |భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి పంపిన భర్త : వీడియో
Uttarpradesh | వారిద్దరు పెద్దలను ఎదురించి 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఐదుగురు పిల్లలు జన్మించారు. సజావుగా సాగిపోతున్న వారి కుటుంబంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది.
Uttarpradesh | వారిద్దరు పెద్దలను ఎదురించి 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఐదుగురు పిల్లలు జన్మించారు. సజావుగా సాగిపోతున్న వారి కుటుంబంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను కాదనుకొని రెండు నెలల క్రితం తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో కలిసి సదరు మహిళ వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని సంత్ కబీర్నగర్లోచోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన యువకుడితో వెళ్లిన ఆమె తిరిగి రాగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య ప్రియుడితోనే ఉంటానని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో సదరు భర్త చివరికి మూడు కుటుంబాల సమక్షంలో ప్రియుడితో భార్యకు పెళ్లి చేసి(Woman elopes with lover) సంతోషంగా సాగనంపాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి పంపిన భర్త
యూపీలోని సంత్ కబీర్నగర్లో ఘటన
21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటకు ఐదుగురు పిల్లలు ఉండగా.. అదే గ్రామానికి చెందిన తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో కలిసి రెండు నెలల క్రితం వెళ్లిపోయిన భార్య
ఇటీవల తిరిగి రాగా భార్యాభర్తల మధ్య గొడవ… pic.twitter.com/DQ993LUttM
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

