MLA Chirumurthy | ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 200 మంది యువజన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నకిరేకల్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 200 మంది యువజన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం నార్కట్ పల్లి మండలం గోపాలాయపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను పక్కదారి పట్టిస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

