ఇప్పటివరకు చేయని కథ
ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు అగ్ర హీరో అల్లు అర్జున్. ముంబయిలో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు అగ్ర హీరో అల్లు అర్జున్. ముంబయిలో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ప్రీపొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్లో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తున్నది. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. పౌరాణిక, ఫాంటసీ అంశాలు కలబోసి సరికొత్త కథాంశమిదని, ఇప్పటివవరకు బన్నీ తన కెరీర్లో ఈ జోనర్లో సినిమా చేయలేదని వార్తలొస్తున్నాయి. అటు దర్శకుడు లోకేష్‌కు కూడా ఇది కొత్త జోనర్ చిత్రమేనని, అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఇద్దరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ అగ్ర హీరో కూడా భాగం కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

