జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక కీ విడుదల
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’ విడుదలయ్యింది. పేపర్-1, పేపర్-2 ప్రాథమిక కీలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది.
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’ విడుదలయ్యింది. పేపర్-1, పేపర్-2 ప్రాథమిక కీలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. విద్యార్థులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్సైట్లో అభ్యంతరాలు వ్యక్తపరచవచ్చు.
డీఈఈసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : డీఈఈసెట్ పరీక్ష కీ విడుదలయ్యింది. పాటు రెస్పాన్స్షీట్లను https://deecet.cdse. telangana.gov.in. వెబ్సైట్లో పొందుపరిచినట్టు కన్వీనర్ రమేశ్ తెలిపారు. ‘కీ’పై అభ్యంతరాలుంటే మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు తెలియజేయాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

