ఏపీ జెన్కోకు కేంద్రం షాక్
ఆంధ్రప్రదేశ్లోని దిగువ సీలేరు జల విద్యుత్తు కేంద్రం సామర్థ్యాన్ని మరో 230 మెగావాట్లు పెంచేందుకుగాను పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని నిపుణుల కమిటీ (
- దిగువ సీలేరు సామర్థ్యం పెంపుదలకు తిరస్కారం
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని దిగువ సీలేరు జల విద్యుత్తు కేంద్రం సామర్థ్యాన్ని మరో 230 మెగావాట్లు పెంచేందుకుగాను పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని నిపుణుల కమిటీ (ఈఏసీ-ఎక్స్పర్ట్స్ అప్రయిజల్ కమిటీ) తిరస్కరించింది.
ఈ ప్రతిపాదనలు నిపుణుల కమిటీ పేర్కొన్న నిబంధనలు, సూచనలకు అనుగుణంగా లేవని స్ప ష్టం చేసింది. నిబంధనలకు అనుగుణం గా పర్యావరణ, అటవీ, సామాజిక, ఆర్థి క ప్రభావాన్ని, ముఖ్యంగా మత్స్య సం పదకు వాటిల్లే ప్రమాదాన్ని సరిగా అంచనావేయలేకపోయిందని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

